Friday, April 22, 2016

INDIAN GOVT ONLINE SERVICES

🔴1.  Birth Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=1

🔴2.  Caste Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=4

🔴3.  Tribe Certificate
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8

🔴4.  Domicile Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=5

🔴5.  Driving Licence
http://www.india.gov.in/howdo/howdoi.php?service=6

🔴6.  Marriage Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=3

🔴7.  Death Certificate
http://www.india.gov.in/howdo/howdoi.php?service=2

Apply for:
🔴1.    PAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15

🔴2.     TAN Card
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3

🔴3.     Ration Card
http://www.india.gov.in/howdo/howdoi.php?service=7

🔴4.     Passport
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=2

🔴5.     Inclusion of name in the Electoral Rolls
http://www.india.gov.in/howdo/howdoi.php?service=10

Register:  
🔴1.    Land/Property
http://www.india.gov.in/howdo/howdoi.php?service=9

🔴2.    Vehicle
http://www.india.gov.in/howdo/howdoi.php?service=13

🔴3.    With State Employment Exchange
http://www.india.gov.in/howdo/howdoi.php?service=12

🔴4.    As Employer
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=17

🔴5.    Company
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=19

🔴6.    .IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=18

🔴7.    GOV.IN Domain
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=25

Check/Track:
🔴1.    Waiting list status for Central Government Housing
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=9

🔴2.     Status of Stolen Vehicles
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=1

🔴3.    Land Records
http://www.india.gov.in/landrecords/index.php

🔴4.    Cause list of Indian Courts
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=7

🔴5.    Court Judgments (JUDIS )
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=24

🔴6.    Daily Court Orders/Case Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=21

🔴7.    Acts of Indian Parliament
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=13

🔴8.    Exam Results
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=16

🔴9.    Speed Post Status
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=10

🔴10. Agricultural Market Prices Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=6

Book/File/Lodge:
🔴1.     Train Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=5

🔴2.     Air Tickets Online
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=4

🔴3.     Income Tax Returns
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=12

🔴4.     Complaint with Central Vigilance Commission (CVC)
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=14

Contribute to:
🔴1.      Prime Minister's Relief Fund
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=11

Others:
🔴1.      Send Letters Electronically
http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=20

Global Navigation  
🔴1.     Citizens
http://www.india.gov.in/citizen.php

🔴2.     Business (External website that opens in a new window)
http://business.gov.in/

🔴3.     Overseas
http://www.india.gov.in/overseas.php

🔴4.     Government
http://www.india.gov.in/govtphp

🔴5.     Know India
http://www.india.gov.in/knowindia.php

🔴6.     Sectors
http://www.india.gov.in/sector.php

🔴7.     Directories
http://www.india.gov.in/directories.php

🔴8.     Documents
http://www.india.gov.in/documents.php

🔴9.     Forms
http://www.india.gov.in/forms/forms.php

🔴10.    Acts
http://www.india.gov.in/govt/acts.php

🔴11.  Rules
http://www.india.gov.in/govt/rules.php

Friday, April 15, 2016

చదివితే ఇవి పదాలు, ఆచరిస్తే అస్త్రాలు.

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
      అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...   

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,

మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే...
అస్త్రాలు.

Wednesday, April 13, 2016

నేటి నిజాలు

🏡🏤 లంకంత ఇల్లు❗
👪 చిన్న కుటుంబం❗

📑🏆🎓 ఉన్నత విద్య❗
💭👎 కనీసజ్ఞానంమిధ్య❗

💊💉 వైద్యజ్ఞాన బలిమి❗
🙍కొత్తరోగాల కొలిమి❗

🚀🌙చంద్రుడ్నితాకగలం❗
🏢🏦 ప్రక్కవాడ్ని గుర్తించం❗

💰💶 ఆదాయానికి అంతులేదు❗ 
🙇🎭 మనస్సుకి శాంతి లేదు❗

📚📰✌ ఎంత మేధస్సు ఉన్నా❗
🔪💣🔫💔 ఆవేశం ముంగిటది సున్నా❗

👳👧💂👦👴 జనసంపద కరువులేదు❗
👺😾 మానవీయత కానరాదు❗

⌚ ఖరీదైన గడియారం చేతికి❗
😔 సమయం ఉండదు దేనికీ❗

  ఇదే మా'నవ సమాజం❗ 
🍃🍃🍃🍃🌺🍃🍃🍃🍃🍃

బాగా బలిసిన ఓ మంత్రి వర్యులు గారికి హఠాత్తు గా గుండె నోప్పి వచ్చింది

బాగా బలిసిన ఓ మంత్రి వర్యులు గారికి హఠాత్తు గా గుండె నోప్పి వచ్చింది, ఆపరేషన్ కోసం అమెరికా కు తీసుకెళ్లారు
ఆసుపత్రిలో డాక్టర్లు మంత్రి గారికి విజయవంతం గా శస్త్రచికిత్స చేసారు,
మంత్రి గారు కోలుకున్నాక డాక్టర్ గారు వచ్చి మంత్రి గారిని పలకరించారు..
ఎలా ఉన్నారు మంత్రి గారు? ఇప్పుడేం ఛాతీ లో నోప్పి లాంటిది ఏం లేదుకదా?
అందుకు మంత్రి గారు భలే వారే డాక్టర్ గారు, అమెరికా లో అందులో తమంతటి వారు స్వయానా ఆపరేషన్ చేసాక ఇంకెందుకు వస్తుందండి ఆ నోప్పి.. అదే మా ఇండియా లో ఐతే ఈపాటికి టపా కట్టేసే వాన్ని, ఎంతైనా అమెరికా, అమెరికానేనండి మా ఇండియా లో గుండెకు ఆపరేషన్ అంటే లివర్ కు చేసేవారు, అమెరికా కాబట్టి బతికి బట్ట కట్టగలిగాను, మా ఇండియా డాక్టర్ లు శుద్ధ వేస్ట్ అండీ.. అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు
ఇక చాలు ఆపండి మీ సోది, అంటూ డాక్టర్ గారు విసురు గా లేచారు, ఆయన కళ్ళు చింతనిప్పుల వలె ఎర్రబడ్డాయి.
ఆపరేషన్ అయ్యింది కదా, దయచేసి ఇక వెళ్ళి పోండి, ఇంకోక్క మాట మీరు ఇండియా గురించి చెడుగా మాట్లాడితే సహించేది లేదు  అని మంత్రి గారి మెుహం కూడా చూడకుండా వెళ్ళి పోయారు..
బిక్కచచ్చిన మెుహంతో మంత్రి గారు ప్రక్కనున్న అసిస్టెంట్ డాక్టర్ గారితో ఎవరు ఈయన ?ఎందుకలా నా మీద సీరియస్ అయ్యారు?  అని అడిగారు
అందుకు ఆ అసిస్టెంట్ డాక్టర్ మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ విల్సన్ గారు ఆయనే.. ఆయన డాక్టర్ కోర్సు మీ ఇండియా లోనే చేసారు అని చెప్పాడు..
మంత్రి గారికి డాక్టర్ గారు ఎందుకలా మండిపడ్డాడో అర్ధమైంది..
డిస్చార్జ్ అవబోతూ ఆ డాక్టర్ గారితో నన్ను క్షమించండి డాక్టర్ గారు, ఏదో మాట తూలాను, మనసులో పెట్టుకోబాకండి అన్నారు,
అందుకు డాక్టర్ విల్సన్ గారు ఛ. ఛ. అలాంటిదేమి లేదండి.. ఇండియా గురించి తక్కువ చేసి ఓ ఇండియనే అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను, నేను ఇండియా లోనే డాక్టర్ కోర్సు పూర్తి చేసాను, నాకంటే మేధావులు మీ ఇండియా లో సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక మరుగున పడుతున్నారు, మీ రాజకీయాలు,కులరిజర్వేషన్ లతో కోంతమంది మేధావులు  అక్కడ ఇమడ లేక ఇలా విదేశాలకు వలస వస్తున్నారు, వారి మేధాశక్తి కి ఇక్కడి వారు నెత్తిన పెట్టుకున్నారు, అంత ఎందుకండీ ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన ఈ హాస్పిటల్ చీఫ్ మీ భారతీయుడే తెలుసా?
ప్రజల సొమ్ము తో ఆపరేషన్ చేయుంచుకునేందుకు వచ్చిన మీరు ఆ ప్రజలనే తిడుతుంటే చూస్తూ ఉండలేక పోయాను, ఇకపోతే మీకు జరిగిన ఆపరేషన్ ను మీ ఇండియా లో డాక్టర్ కోర్స్ చదివే ఓ పీ జీ స్టూడెంట్ చూయింగ్ గమ్ నమిలినంత ఈజీగా చేయగలడు, కానీ మీరు చేయించుకోరు, ఎందుకంటే వారు డాక్టర్ కోర్స్ చదివారో, లేదో? లేక మీరు వేలంపాట పెట్టి అమ్మిన డాక్టర్ సీటును డబ్బు పెట్టి కోన్నవాడేమో అని మీ డౌట్?!
అందుకే రిజర్వేషన్ లేని,ప్రతిభకే పట్టం కట్టే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు మీ భారతీయులు,
కష్టం మీ వాళ్ళది, పేరు మాత్రం మా దేశాలది,
నేడుఅభివృద్ధి చెందిన పెద్ద, పెద్ద దేశాలు కానీయండి, కంపెనీలు కానీయండి వారి అభివృద్ధి వెనక ఖచ్చితంగా మీ భారతీయుల క్రుషి ఉందనేది ముమ్మాటికీ నిజం.. మీరు వాడుకోలేరు, మేము వాడుకుంటున్నాం..టాప్ అంతా మాదగ్గర ఉంది, స్క్రాప్ మాత్రం మీ దగ్గర ఉంది.
తన దేశాన్ని తప్పు పట్టిన వాడు రేపు తన కన్న తల్లిని కూడ తప్పు పడతాడు..
మీకు ఇంతకంటే నేను చెప్పలేను..
సెలవ్.. గెట్ విల్ సూన్..
మంత్రి గారికి నోరు పెగల్లేదు..
డాక్టర్ గారు అన్న చివరి మాటలు
"గెట్ విల్ సూన్" అన్నది
తన శరీరానికా? తన మనసు కా?

బంధాలు-బాంధవ్యాలు.

మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న దమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, --ఇలా ఎందఱో బంధువులు తారసపడతారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం.
కానీ ఈ బంధాలు అన్ని శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోను, తరువాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో, వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు.
*సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా, దయా సఖా
శాంతి: పత్నీ, క్షమా పుత్రా: షఢెతె మమ బాంధవా:*
సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయా స్నేహితుడు, శాంతి భార్య, వోర్పే పుత్రుడు. ఈ ఆరే మానవునకు నిజమైన బంధువులు అని అర్ధం.
ఏ జివికైన జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిష్టితులలో నైనా, తల్లి ప్రేమ మారదు. అలాగే, సత్యం ఒక్కటే. అది ఎన్నటికి, మారదు.
జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యా బుద్ధులు నేర్పించి జివించె ఉపాయాలు నేర్పడం ద్వార, సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతున్నాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషం గ జీవించడం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే.
సోదరుడు ఎలాగైతే ఎప్పుడు అండగా నిలుస్తాడో, తోడుగా ఉంది, అభివృద్ధికి బాటలు వేస్తాడో, ధర్మం ఎప్పుడు మనిషికి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి, ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది.
దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలే మంచి చెడులను ప్రభోదిస్తుంది.
శాంతి భార్య వంటిది. భార్య సుగుణ శీలి అయితే, ఆ మనిషి జీవితం పూలపాన్పు లాగా ఉంటుంది. భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితం నరక ప్రాయం ఔతున్ది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంక ఏ లోటు ఉండదు. శాంతిని అలవరచుకోని మనిషి జీవితం నరకంతో సమానం.
ఓర్పు పుత్రునిలాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గాతుల్యమే.
*పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యం అని అనుకుంటాడో, అంతకన్నా, సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు అనే ఆరు గుణాలు అంతే ముఖ్యం అని చెప్తాడు.. ఊహ తెలిసిన దగ్గరనుంచి, మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో, అలాగే ఈ ఆరు గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు.

100 కోట్ల మొగుడు కావాలన్న యువతికి ముఖేష్ అంబానీ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ఆన్సర్!

100 కోట్ల భర్త కావాలన్న భారతీయ అమ్మాయికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఓ అందమైన జవాబు ఇచ్చారు. ఆయన సమాధానం ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పూజా చౌహాన్ అనే  యువతి  సంధించిన ప్రశ్నలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతను సైతం కదిలించాయి. ఆయన సమాధానం చెప్పకుండా ఉండలేకపోయారు. దీంతో స్వయంగా  ముఖేష్ అంబానీయే డైరెక్ట్ గా ఆ అమ్మాయి సందేహాలను నివృత్తి చేస్తూ సమాధానాలు రాశారు. ఆ అమ్మాయి ప్రశ్నలకు ముఖేష్ అంబానీ ఏమని సమాధానమిచ్చారో మీరూ ఓ సారి చదవండి….

పూజ రాసిన లేఖ,
నా వయస్సు 25 ఏళ్లు. చాలా అందమైన అమ్మాయిని. మంచి అభిరుచులను కూడా కలిగి ఉన్నాను. ఇంత బాగున్న నాకు,  సంవత్సరానికి 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జీతం తెచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఏడాదికి రెండు కోట్ల జీతమొస్తే చాలనకుంటే ఈ కాలంలో ఆ మొత్తాన్ని మిడిల్ క్లాస్ గానే పరిగణిస్తున్నారు. అందుకే  నేను ఆశపడటంలో ఏమాత్రం తప్పులేదు. ఎక్కువగా కూడా ఏమి కోరుకోవడం లేదు. వంద కోట్ల అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పా ? మీకా అవకాశం వస్తే మీరు పెళ్లి చేసుకోనంటరా ? అని పూజా అనే యువతి ప్రశ్నిస్తోంది.

-మిస్ పూజా చౌహాన్

ఇక ఈ పోస్టింగ్ చూసిన ముఖేష్ అంబానీ సమాధానం ఇది.

ప్రియమైన పూజా,

నీ పోస్టును ఆసక్తిగా చదివాను. నీలాంటి ప్రశ్నలు వేసే అమ్మాయిలు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఓ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ గా నీ పరిస్థితిని విశ్లేషించి ఈ సమాధానం ఇస్తున్నాను. నా వార్షికాదాయం రూ. 100 కోట్ల పైనే. ఇది నీ రిక్వైర్ మెంటుకు సరిపోతుంది. కాబట్టి నేను నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృథా చేసుకుంటున్నానని అనుకోవడం లేదు.

ఓ వ్యాపారవేత్తగా, నిన్ను వివాహం చేసుకోవడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. దీనికి సమాధానం చెప్పడం చాలా సులువు. ఇదే సమాధానం మిగతా విషయాలన్నీ పక్కన పెట్టు. నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు. అంటే ‘ఏ’ అనే వ్యక్తి తన అందాన్ని ఇస్తే, ‘బీ’ దాన్ని పొందేందుకు డబ్బు చెల్లించాలి. ఇక్కడో ప్రధానమైన సమస్య ఏంటంటే, నీ అందం రోజురోజుకూ తరిగిపోతుంది. నా ఆదాయం ఓ సరైన కారణం లేకుండా తగ్గదు. పైగా ప్రతియేటా నా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. నీ అందం సంవత్సరం గడిచే కొద్దీ తగ్గుతుంది.

ఇక ఆర్థిక కోణంలో పరిశీలిస్తే, నాది పెరిగే ఆస్తి, నీది తరిగే ఆస్తి. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. గరిష్ఠంగా పదేళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది. ఇదే వాల్ స్ట్రీట్ పరిభాషలో చెప్పాలంటే, ప్రతి ట్రేడింగ్ కూ ఓ పొజిషన్ ఉంటుంది. డేటింగ్ కూడా ఓ ట్రేడింగ్ పోజిషనే. ట్రేడ్ విలువ పడిపోతుంటే, దాన్ని దీర్ఘకాలం దగ్గరే ఉంచుకోవడం మంచి ఆలోచన అనిపించుకోదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే, అది మంచి ఆలోచన ఎంతమాత్రమూ కాదు. విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి.

ఎవరికైనా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందంటే, అతడేమీ తెలివి తక్కువ వాడేమీ కాదు. అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు. నేను నీకిచ్చే సలహా ఏంటంటే, ధనవంతుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన వదిలెయ్. నీకు నువ్వే రూ. 100 కోట్ల ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నించు. అప్పుడు నీ కోరిక తీరేందుకు మరింత మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

Tuesday, April 5, 2016

STORY AT EVERY HOME

భార్య : తినడానికి ఏమి చెయ్యాలి

భర్త   : ఏమైన చేయి

భార్య : ఏమి చేయాలో మీరే చెప్పండి

భర్త   : ఉప్మా చేయి

భార్య : నిన్న కూడా అదే చేశాను

భర్త   : అవునా..... సరే . అయితే  చపాతి కూర  చేయి

భార్య : అది మన పిల్లలు తినరు

భర్త   : అయితే పూరి సాగు చేయి

భార్య : ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది

భర్త   : సరే...   రొట్టి కోడిగుడ్ల కూర అయినా చేయి

భార్య : ఈరోజు శనివారము

భర్త   :  చిత్రాన్నము   ?

భార్య : రాత్రిది అన్నం  మిగల్లేదు

భర్త   : హోటల్ నుంచి తీసుకురానా ?

భార్య : రోజూ హోటల్ భోజనం తిని బేజారు

భర్త   : ఒట్టి అన్నం

భార్య : మజ్జిగ కూడా లేదు

భర్త   : ఇడ్లి సాంబారు

భార్య : చాలా సేపు పడుతుంది. ముందే  చెప్పాల్సింది.

భర్త   : సరే వదిలేయి , మ్యాగి అన్నా చేసేయి

భార్య : కడుపు నిండదు

భర్త   : మరి ఏమి చేస్తావో నువ్వే చేయి ?

భార్య : మీరే చెప్పండి ఏమి చేయాలో

భర్త   : ఒసేయ్ రాక్షసి ..........👿