- నీకు కష్టం, నష్టం కలిగించేవి అందరికీ పంచకు...నీకు ఆనందాన్ని అందించేవాటినే అందరికీ పంచు.
- భౌతికవాదంతో సుఖం ఉంటుంది. ఆధ్యాత్మికవాదంతో ఆనందం ఉంటుంది.
- కులం ముఖ్యం కాదు...గుణం ముఖ్యం.
- మతం ముఖ్యం కాదు మానవత్వం ముఖ్యం
- మఙచి మిత్రుడి మాట చేదుగా ఉంటుంది. చెడ్డ మిత్రుడి మాట తియ్యగా ఉంటుంది.
- మూర్ఖులతో వాదించడం అంటే మన శక్తిని వృధా చేసుకోవడమే..
- చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా ...చిరుదీపాన్ని వెలిగించుకోవడం మిన్న...
- గదులు విశాలంగా ఉండడం కాదు..మనసులు విశాలంగా ఉండాలి.
- ప్రకృతిలో నీవు ఎటువంటి ఆలోచనలు విడుదల చేస్తావో అవే నీకు ఫలితాలుగా మారుతాయి.
- సగం తెలుసుకొని సందేహించకు...సంపూర్ణంగా తెలుసుకొని సంతృప్తి చెందు...
- దారితప్పితే కొంతే ప్రమాదం..నీతి తప్పితే అంతా ప్రమాదమే..
Showing posts with label Spiritual quotes. Show all posts
Showing posts with label Spiritual quotes. Show all posts
Thursday, March 24, 2016
Spiritual quotes
Subscribe to:
Posts (Atom)